POSH Act : పని ప్రదేశంలో మహిళలకు భద్రత ఉండటం అనేది చాలా ముఖ్యం. అయితే చాలా మంది స్త్రీలు భయంతో కొన్ని విషయాల్లో వెనకడుగు వేస్తారు. కానీ వారికి ఆయుధంలా పనిచేసే కొన్ని చట్టాలు ఉన్నాయి. అందులో ఒకటి POSH.