Saindhav Trailer Date: విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సైంధవ్ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్‍ ఈవెంట్‍కు డేట్, టైమ్ ఖరారైంది. మూవీ యూనిట్ ఆ వివరాలను వెల్లడించింది.