Thursday, April 18, 2024
Homeరాశి ఫలాలుమార్చి 10, నేటి రాశి ఫలాలు.. అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి, ఆరోగ్యం జాగ్రత్త

మార్చి 10, నేటి రాశి ఫలాలు.. అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి, ఆరోగ్యం జాగ్రత్త

కర్కాటక రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు అధికంగా ఉండును. వ్యాపారస్తులకు కొంత కష్టకాలం. విద్యార్థులకు ఈరోజు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనారోగ్య సమస్యలు, వృత్తి సమస్యలు, కుటుంబ సమస్యలు ఇబ్బందిపెట్టు సూచన. కుటుంబ విషయాలు, అరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సూర్య నారాయణమూర్తిని పూజించండి. చంద్రశేఖాష్టకం పఠించండి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments