Virat Kohli – Anushka Sharma Akaay Name: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు కుమారుడిని ఆహ్వానించారు. తాము రెండో సంతానాన్ని పొందామని వారు నేడు (ఫిబ్రవరి 20) ప్రకటించారు. తమ కుమారుడికి అకాయ్ అనే పేరు పెట్టినట్టు సోషల్ మీడియాలో తెలిపారు.