ఇంటిల్లిపాది కలిసి చూసే సినిమాలు చూద్దామన్నా అగుపించడం లేదు. మొత్తం సినిమాల్లో ద్వందార్థాలు, జుగుస్సాకరమైన సన్నివేశాలు ఎక్కువై పోయాయి. ఇంటర్నెట్ వినియోగం అందుబాటులోకి రావడం, కోట్లాది ప్రజలకు ఉచితంగా డేటా లభిస్తుండడంతో జనం వినోదానికి అలవాటు పడ్డారు. ప్రతి రోజు మొబైల్స్ కు బానిసలై పోయారు. కనెక్టివిటీ పెరిగాక బూతు మరింత ఎక్కువై పోయింది. గూగుల్ సెర్చింగ్ లో ఎక్కువగా దీని గురించే సెర్చింగ్ చేస్తున్నారని దిగ్గజ కంపెనీ తెలిపింది. […]