భారత దేశంలో గొప్ప నటుడిగా పేరున్న బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అత్యున్నతమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ను ప్రకటించింది. సినీ ప్రస్థానంలో దీనిని గొప్పగా భావిస్తారు. అమితాబ్ బచ్చన్ ను ఏకగ్రీవంగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ట్విట్టర్ లో వెల్లడించారు. నటుడిగా, ప్రయోక్తగా, గాయకుడిగా, నిర్మాతగా అమితాబ్ బచ్చన్ ఎక్కని మెట్లు లేవు. ఒకప్పుడు […]

హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ లో ఎప్పుడూ లేనంతగా టెన్షన్ వాతాహవరణం నెలకొన్నది. బీసీసీఐకి అనుబంధంగా వున్న ఈ సంస్థలో సభ్యునిగా ఉండటం గొప్పగా భావిస్తారు. 200 మంది దాకా సభ్యులున్నారు. ఇప్పటికే హెచ్‌సీఏ ప్రెసిడెంట్ గా వున్న మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు గడ్డం వెంకట స్వామి తిరిగి తన పదవిని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తునాన్రు. దీని కోసం మాజీ టీమిండియా సారథి మహమ్మద్ అజారుద్దీన్ హెచ్‌సీఏ ప్రెసిండెంట్ పదవి […]