కన్ఫర్మ్ టికెట్ ఉన్నావిమానం ఎక్కడానికి అనుమతించడంలేదంటూ ఆవేదన క్షమించండంటూ క్రిస్ ఎమిరేట్ సంస్థ బదులు ట్వీట్ బుకింగ్ రిఫరెన్స్ తెలిపితే దర్యాప్తు చే్స్తామన్న ఎమిరేట్స్   ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ పై విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ మండిపడ్డాడు. కన్ఫర్మ్ టికెట్ ఉన్నా.. విమానంలో ఎక్కడానికి అనుమతించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎయిర్ లైన్స్ తీరుతో నిరాశ చెందానని ట్విట్టర్ వేదికగా తన ఆవేదన వెళ్లగక్కాడు. ‘ఎమిరేట్స్ నా పట్ల […]

టీమిండియా సారథి మరోసారి తన ప్రతాపాన్ని చూపించాడు. స్వదేశంలో సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీ డబుల్ సెంచరీ చేసి తనకు తిరుగు లేదని చాటాడు. ఇండియా మొదటి ఇన్నింగ్ ను అయిదు వికెట్లు కోల్పోయి 601 పరుగుల వద్ద ముగిస్తున్నట్లు కోహ్లీ ప్రకటించాడు. దీంతో సౌత్ ఆఫ్రికా భారీగా పరులుఁగు చేయాల్సి ఉంది. మొదటి రోజు మయాంక్ అగర్వాల్ సెంచరీతో కదం తొక్కితే రెండో రోజు […]

ఇంటిల్లిపాది కలిసి చూసే సినిమాలు చూద్దామన్నా అగుపించడం లేదు. మొత్తం సినిమాల్లో ద్వందార్థాలు, జుగుస్సాకరమైన సన్నివేశాలు ఎక్కువై పోయాయి. ఇంటర్నెట్ వినియోగం అందుబాటులోకి రావడం, కోట్లాది ప్రజలకు ఉచితంగా డేటా లభిస్తుండడంతో జనం వినోదానికి అలవాటు పడ్డారు. ప్రతి రోజు మొబైల్స్ కు బానిసలై పోయారు. కనెక్టివిటీ పెరిగాక బూతు మరింత ఎక్కువై పోయింది. గూగుల్ సెర్చింగ్ లో ఎక్కువగా దీని గురించే సెర్చింగ్ చేస్తున్నారని దిగ్గజ కంపెనీ తెలిపింది. […]

ప్రపంచం ఎంతో అతృతతో ఎదురు చూసే క్షణాలు రానే వచ్చాయి. అభివృద్ధిలో దూసుకు వెళుతున్న ఇండియా, చైనా దేశాధినేతలు చెన్నైలోని మహాబలిపురం లో కలుసుకున్నారు. అంతకు ముందు చైనా అధినేత జిన్ పింగ్ కు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో తమిళనాడు ప్రభుత్వం స్వాగతం పలికింది. అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రత నడుమ చెన్నై విమానాశ్రయం లో జిన్ పింగ్ కాలు మోపారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న దూరాన్ని తగ్గించేందుకు […]

తెలంగాణాలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు విధుల్లోకి రాక పోవడంతో లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పర్సితిథి కొలిక్కి రాక పోవడంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, రాష్ట్ర పోలీసు శాఖతో పాటు హైదరాబాద్ నగర పాలక సంస్థ, మెట్రో సర్వీసులను, ప్రైవేట్ ఆపరేటర్లతో బస్సులు, రైళ్లు నడిపారు. కొత్తగా డ్రైవర్లు, కండక్టర్లను నియమించారు. అయినా […]

తొమ్మిది రోజుల పాటు సాగిన బతుకమ్మ ఉత్సవం సద్దుల బతుకమ్మతో ముగిసింది. తెలంగాణ మొత్తం పూలవనంలా మారి పోయింది. లక్షలాది మంది మహిళలు బతుకమ్మలతో ఈ పండుగలో పాల్గొన్నారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సంబురాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నభూతో నభవిష్యత్తు అన్న రీతిలో సాగాయి. భారీగా నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నా లెక్క చేయకుండా మహిళలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, వృద్దులు సద్దుల బతుకమ్మలో పాల్గొన్నారు. ఎక్కడ […]

నిన్నటి దాకా డెడ్ లైన్ ముగియడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో, అధినేత కేసీఆర్ నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందోనని ఎదురు చూసిన ఆర్టీసీ కార్మికులకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో సిబ్బందిని తీసుకోబోమని స్పష్టం చేశారు. యూనియన్ నాయకులతో, సిబ్బందితో ఎలాంటి చర్చలు ఉండబోవన్నారు. ప్రగతి భావం లో ఆర్టీసీ సమ్మెపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు సీఎం. ఆర్టీసీ నడిపే […]

తెలుగు సినిమా రంగంలో అతడో సునామి. ఎవడి బతుకు వాడే బతకాలన్న ఫిలాసఫీ. అతడో ట్రెండ్ సెట్టర్. భావుకుడు. రచయిత. ఫిలాసఫర్ అన్నిటికంటే ఎలాంటి కల్మషం లేని వ్యక్తి. అతడే దమ్మున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్. రామ్ గోపాల్ వర్మ టీమ్ లో ఒకడు. గుండెల్లో గునపాలు దించినట్టు ఉంటాయి అతడి డైలాగ్స్. పూరి అంటేనే ఓ బ్రాండ్. ఓ సెన్సేషన్. తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను స్వంతం […]

భారతీయ మార్కెట్ ను చైనాకు చెందిన మొబైల్స్ కంపెనీల ఫోన్స్ దుమ్ము రేపుతున్నాయి. ఇప్పటికే దిగ్గజ కంపెనీలైన యాపిల్, శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్ హవాను లెనోవా, వివో, ఒప్పో , షావోమి మొబైల్స్ డామినేట్ చేసే స్థాయికి చేరుకున్నాయి. రోజుకో కొత్త ఫీచర్స్ , డిజైన్స్ తో ఆకట్టుకునేలా ఉంటున్నాయి. కొనుగోలుదారులను, మొబైల్స్ ప్రియులతో పాటు యువతీ యువకులను ఎక్కువగా మెస్మరైజ్ చేస్తున్నాయి. ఇండియాలో ఎక్కడికి వెళ్లినా షావోమి స్టోర్స్ […]

నా జీవితమే నా సందేశం..అంటూ చెప్పడమే కాదు ఆచరణలో చేసి చూపించిన జాతిపిత. మహోన్నత మానవుడు. అహింసపై శాంతి అనే ఆయుధంతో కొన్ని తరాలుగా ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నారు. ఉంటారు కూడా. ఆంగ్లేయుల కబంధ హస్తాల్లో ఉన్న భారత దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన నాయకుడు. మోహన్ దాస్ కరం చంద్ గాంధీ ..బారిస్టర్ కోసం లండన్ కు వెళ్లిన ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. హింసకు తావులేకుండా […]