విలువ‌లే ప్రామాణికంగా బ‌తికిన అరుదైన రాజ‌కీయ నాయ‌కుడు జార్జ్ ఫెర్నాండెజ్ ఇక సెల‌వంటూ వెళ్లిపోయారు. ఇందిర ఎమ‌ర్జెన్సీ కాలంలో ఉప్పెన‌లా ఎదిగివ‌చ్చారు. అపార‌మైన అనుభ‌వం క‌లిగిన వ్య‌క్తిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. ఈ దేశంలో జ‌రిగిన ప్ర‌ధాన ఉద్య‌మాల‌తో జార్జ్ కు ప్ర‌త్య‌క్షంగానో..లేక ప‌రోక్షంగానో సంబంధం ఉంది. ప్ర‌భాక‌ర‌న్ స్థాపించిన ఎల్ టీటీఇకి ఆయ‌న బేష‌ర‌త్తుగా మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించి అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపారు. రాజ‌కీయవేత్త‌గా..మేధావిగా..ర‌చ‌యిత‌గా..జ‌ర్న‌లిస్టుగా..సంపాద‌కుడిగా..కార్మికప‌క్ష నేత‌గా ఎదిగారు. రాజ‌కీయాల‌లో సుదీర్ఘ‌మైన […]

తెలుగు సినిమా చేసుకున్న పుణ్యం ఆయ‌న‌. గేయ ర‌చ‌యిత‌గా అత్యున్న‌త‌మైన స్థానాన్ని అందుకున్న యోగి. క‌వి.ర‌చ‌యిత‌. న‌టుడు. భావుకుడు. ఏ స‌మ‌యంలోనైనా రాయ‌గ‌ల నేర్పు క‌లిగిన అరుదైన వ్య‌క్తి ..సినిమానే ఇంటి పేరుగా మార్చుకున్న సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి. ఆయ‌న క‌లంలోంచి జాలువారిన ప్ర‌తి అక్ష‌రం తెలుగు వాకిట గ‌వాక్ష‌మై నిలిచి పోయింది. ఏది మాట్లాడినా..ఇంకేది రాసినా దానికో ప‌ద్ధ‌తి..ప‌ర‌మార్థం ఉండేలా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. ఆకాశమంత కీర్తి శిఖ‌రాల‌ను అందుకున్న ఈ అక్ష‌ర […]

ఏ ఊరుకు వెళ్లినా..ఏ ఇంటి త‌లుపు త‌ట్టినా..ఏ సంత‌లో త‌చ్చ‌ట్లాడినా..ఏ జాత‌ర‌ను సంద‌ర్శించినా ..అందుబాటులో ఉండే దివ్య‌మైన ఔష‌ధం జిందా తిలిస్మాత్. తెలంగాణ ప్రాంతానికి అరుదైన గౌర‌వంగా నిలుస్తోంది. త‌ర‌త‌రాలుగా చిన్నా పెద్ద తేడా లేకుండా ప్ర‌తి అంగ‌ట్లో ..మందుల దుకాణంలో..కిరాణా కొట్టులో..పాన్ షాప్‌ల వ‌ద్ద ..ప్ర‌తి చోటా తిలిస్మాత్ ల‌భిస్తుంది. ఇంత‌గా ప్రాచుర్యం పొందిన ఈ మందు ధ‌ర చాలా త‌క్కువ‌. జ‌లుబు..ద‌గ్గుకు ఇది అద్భుతంగా ప‌ని చేస్తుంది. […]

ఉగ్ర‌రూపుడైన ల‌క్ష్మీన‌ర‌సింహ్మ స్వామి కొలువై ఉన్న యాద‌గిరిగుట్ట ఇపుడు యాదాద్రిగా పిలువ‌బ‌డుతోంది. వేలాది మంది భ‌క్తులు స్వామి వారిని ద‌ర్శించుకుంటున్నారు. తెలంగాణ తిరుప‌తిగా వినుతికెక్కిన ఈ ఆల‌యానికి అద్భుత‌మైన చ‌రిత్ర ఉన్న‌ది..అత్యంత విశిష్ట‌మైన‌ది ఈ స్థ‌లం. ప్ర‌శాంత వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పించేలా..హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ ప్ర‌ధాన ర‌హ‌దారికి ప‌క్క‌నే ఉన్న ఈ ఆల‌యం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఒక్క‌సారి ద‌ర్శించుకుంటే చాలు ..జీవితాంతం గుర్తుండి పోయేలా ఆ ల‌క్ష్మీన‌ర‌సింహ్మ స్వామి మ‌నల్ని దీవిస్తూనే […]

రెండోసారి ముచ్చ‌ట‌గా తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చిన తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత శ్రీ క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుకు ముందు నుంచి సెంటిమెంట్లు ఎక్కువ‌. మేధావిగా..ర‌చ‌యిత‌గా..క‌విగా..గాయ‌కుడిగా..ప‌రిపాల‌నాద‌క్షుడిగా..నాయ‌కుడిగా..ఉద్య‌మ‌కారుడిగా..ముంద‌స్తు విజ‌న్ క‌లిగిన రాజ‌కీయ నేత‌గా ఆయ‌న‌కు పేరుంది. మాట‌ల మాంత్రికుడిగా ..బ‌హు భాషా కోవిదుడిగా..సాహిత్యకారుడిగా ఎన్నో పార్శ్వాలు ఆయ‌న‌లో ఉన్నాయి. అన్నింటికంటే కేసీఆర్ అప‌ర భ‌క్తుడు. ముందు నుంచి పెద్ద‌ల‌న్నా గౌర‌వ భావం ఎక్కువ‌. త‌న‌కు పాఠాలు నేర్పిన గురువుల‌ను స్మ‌రించు కోవ‌డం..త‌న చిన్న‌నాటి […]

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో న‌టుడు మ‌హేష్ బాబుకు ఓ ప్ర‌త్యేక‌త వుంది. చాలా సింపుల్ గా త‌న కుటుంబం..వృత్తి మిగ‌తావేవీ ప‌ట్టించుకోరాయ‌న‌. ఏ సినిమా చేసినా క‌థ‌లో కొంచెం కొత్త‌ద‌నం ఉండేలా జాగ్ర‌త్తలు తీసుకోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. పిల్ల‌లు, పెద్ద‌లు, యువ‌తీ యువ‌కులు ..అన్ని వ‌ర్గాల‌కు చెందిన వారంతా ఆయ‌న‌కు అభిమానులు. మోస్ట్ వాంటెడ్..మోర్ పాపుల‌ర్ హీరోగా ఇప్ప‌టికీ త‌న స్థానాన్ని నిల‌బెట్టుకుంటూ వ‌స్తున్నారు. మొన్న శ్రీ‌మంతుడు..నిన్న భ‌ర‌త్ అనే […]

నీ ద‌గ్గ‌ర ఏముంది. నిన్ను పొగిడే వాళ్లున్నారా. నీ చుట్టూ మందీ మార్బ‌లం ఉందా. నిన్ను ఆకాశానికి ఎత్తేసి. లాబీయింగ్ చేసే వాళ్లున్నారా. ఎదుటి వాళ్ల‌ను మెస్మ‌రైజ్ చేసే లౌక్యం ఉందా..పోనీ సాయంత్రం అయితే బార్ లేదా ప‌బ్ కు తీసుకు వెళ్ల‌గ‌లిగే స్టామినా నీకుందా..గ్యాంగ్ ను మెయింటెనెన్స్ నీ వ‌ద్దుందా..పోనీ బెదిరించి ప‌నులు చేసుకునే ప‌వ‌ర్ వుందా..ప‌ర్స్ నిండా క‌రెన్సీ వుందా..ఆస్తులు, అంత‌స్తులు..అమెరికాను త‌ల‌ద‌న్నే కార్లున్నాయా..క‌ళ్లు చెదిరే స్మార్టు […]

ఎవ‌రికి వారై ..ఎవ‌రి లోకంలో వాళ్లు ఊరేగుతూ అదే అద్భుత‌మనుకుంటూ బ‌తుకు జీవుల‌కు అన్నీ వున్నా ఏదో వెలితి కెలుకుతోంది. వ‌స్తువుల వ్యామోహం మార్కెట్‌ను ముంచెత్తుతున్న ఈ త‌రుణంలో ప్ర‌శాంతత కోసం ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారు. ముప్పై ఏళ్ల‌కే ముస‌లిత‌నం వ‌చ్చేస్తోంది. చేతుల్లో సెల్లు గొల్లుమ‌నేలా క‌ట్ట‌డి చేస్తోంది. అటు శ‌రీరం..ఇటు మ‌న‌సు రెండింటి మ‌ధ్య ఈ లోకంలో మ‌న‌కంటూ ఓ ఐడెంటిటీ కావాలిగా. దీని కోసం అంద‌మైన అబ‌ద్దాలు. […]

కేసీఆర్ ఈ పేరు ప్రపంచ చరిత్రలో ఓ పాఠం ..ఓ అధ్యాయం. పట్టుదలకు మారు పేరు ..అనుకున్నది సాధించే మొండి ఘటం. జనం మెచ్చిన నాయకుడు . ప్రజలు మెచ్చిన పరిపాలనాదక్షుడు. అపర భగీరథుడు . బహు భాషా కోవిదుడు . తాత్వికుడు ..పోరాట యోధుడు . వ్యూహకర్త ..కవి ..రచయిత ..గంటల తరబడి లక్షలాది సమూహాన్ని నియంత్రించే ఉపన్యాసకుడు. పలు అంశాల్లో పట్టు కలిగిన ధీరోదాత్తదుడు. లోకం నివ్వెర […]

తెలంగాణ మాగాణంలో విస్మరించలేని పదం కల్వకుంట్ల కవిత. ఇప్పుడు కొత్త రాష్ట్రంలో ఆమె పేరు వినని వారంటూ వుండరు. అంతగా ప్రాచుర్యం పొందారు. ఇటు రాష్ట్ర స్థాయిలోను అటు దేశ విదేశాలలో తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలిగా నలుదిశలా వినుతికెక్కారు. ఉద్యమ నేపథ్యం ..అపారమైన విజ్ఞానం. నాయకత్వ నైపుణ్యం ఆమె సొంతం.ఏది మాట్లాడినా సరే ఒక విజన్ ఉండేలా ఎదుటి వారిని మెప్పిస్తారు. ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసిన తెలంగాణ […]